Telangana8 months ago
జరభద్రం : సెల్ ఫోన్ ద్వారా కరోనా
కరోనా వైరస్ ఇంత స్పీడుగా ఎలా విజృంభించింది అనే దానికి సమాధానం రావడం లేదు. దీనిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు కృషి చేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుందని,...