Health2 months ago
అంగస్తంభన సమస్యకు నిజంగా కరోనా కారణమా? తెలుసుకోవడం ఎలా?
Coronavirus-related Erectile Dysfunction : ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి. వ్యాక్సిన్లు వచ్చేంతవరకు కనీసం కరోనా బారినపడకుండా ప్రతిఒక్కరూ ముఖానికి మాస్క్ తో...