Movies9 months ago
ఫ్యాన్ వార్ – అప్పుడు కత్తులతో పొడుచుకున్నారు.. ఇప్పుడు ఏకంగా చంపేశారు..
తెరమీద విన్యాసాలు చేసే హీరో అంటే అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. అభిమానం హద్దులు మీరితే, అది కాస్తా పైత్యంగా మారి ప్రాణాలమీదకు తెస్తే.. వాళ్ల హీరో వచ్చి ప్రాణం తిరిగిస్తాడా?.. మన తెలుగునాట...