Hyderabad10 months ago
కరోనా వైరస్ ఆకారంలో కారు తయారుచేసిన హైదరాబాదీ.. ఒకే సీటుతో 40కిలోమీటర్లు వెళ్లొచ్చు
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. మార్చి 24 నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. అందరూ ఇంట్లోనే...