National6 months ago
మానవత్వమా నీవెక్కడ? : కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధురాలికి బెదిరింపులు..
103 ఏళ్ల వయస్సు కరోనా మహమ్మారిని జయించిన వృద్ధురాలిని అభినందించాల్సింది పోయి…బెదిరింపులకు దిగాడు ఇంటి యజమాని. నీకు కరోనా తగ్గిపోయిందని రుజువేంటీ? నువ్వు ఇక్కడే ఉంటే మాకు కూడా కరోనా వస్తుంది. కాబట్టి నువ్వు వెంటనే...