Telangana9 months ago
అష్టా చెమ్మ ఆడింది…సూర్యాపేటలో 31 మందికి కరోనా అంటించింది
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తాండవం చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని..వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని..బతికుంటే బలిసాకు తినొచ్చు..ఎక్కడి వారెక్కడే ఉండాలని..వైరస్ ఎలా వ్యాపిస్తుందో...