International5 months ago
లక్షణాలు లేకపోతే..టెస్టులు ఎందుకు ?
కరోనా వైరస్ లక్షణాలు లేకపోతే టెస్టులు ఎందుకని, పరీక్షలు చేసుకోవడం అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినా అవసరం లేదని పేర్కొంటూ..మార్గదర్శకాలను వెల్లడించింది....