పులికి వైరస్ వచ్చిందని ప్రచారం జరిగిన కొద్ది రోజులకే మరో నాలుగు పులులు, 3 సింహాలకు వైరస్ సోకింది. నాలుగు సంవత్సరాల ఆడ మలయన్ పులికి వైరస్ సోకినప్పుడు ఎలా ప్రవర్తించిందో వీటికి అవే లక్షణాలు...