Technology10 months ago
మీ ఫోన్లలో Covid-19 ట్రాకింగ్ సిస్టమ్… మీకు దగ్గరలో వైరస్ సోకినవారు ఉంటే అలర్ట్ చేస్తుంది!
కొత్త కరోనా వైరస్ వ్యాప్తిని ట్రాకింగ్ చేసేందుకు ప్రపంచ టెక్, సెర్చ్ ఇంజిన్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్ ఒక స్పెషల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రకటించాయి. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేసేందుకు ఐఓఎస్ (iOS), ఆండ్రాయిడ్...