Health1 month ago
రష్యాలో వ్యాక్సినేషన్ మొదలైంది..
Russia Coronavirus Vaccination Program: కరోనా వైరస్ మహమ్మారితో అతులాకుతలమైన రష్యా సొంత కరోనా వ్యాక్సిన్ తయారుచేసింది. గతంలోనే రష్యా ప్రభుత్వం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఫ్రంట్ లైన్ వర్కర్లకే ముందుగా...