National5 months ago
కరోనా వ్యాక్సిన్ సేకరణ చేయొద్దు, రాష్ట్రాలకు నీతి ఆయోగ్ నిపుణుల కమిటీ సూచన
కొవిడ్ వ్యాక్సిన్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం(ఆగస్టు 12,2020) ఢిల్లీలో సమావేశమైంది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ కరోనా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై కీలకంగా చర్చించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే...