Hyderabad11 months ago
పారాసెట్మాల్ మింగేసి తప్పించుకుని పోతున్నారు
కరోనా వైరస్ కారణంగా విదేశాల నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే కంగారు ఎక్కువైపోయింది. అయితే విదేశాల నుంచి వస్తున్నవాళ్లు చేస్తున్న పని కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. విదేశాల నుంచి వస్తున్నవారు కొంతమంది విమానం దిగాక...