Latest8 months ago
గల్ఫ్ లో మానవత్వం : కరోనా మృతుడికి అంత్యక్రియలు చేసిన హైదరాబాదీలు
కరోనా రాకాసి..మనుషులనే కాదు..మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. ఈ వ్యాధి సోకిన వారు చనిపోతే..కనీసం దగ్గరకు రావడానికి..అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కానీ తమలో ఇంకా మానవత్వం దాగి ఉందని నిరూపిస్తున్నారు. మేము...