International7 months ago
మళ్లీ కరోనా పంజా : 1255 విమానాలు క్యాన్సిల్
కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. క్రమక్రమంగా విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి కారణంగా పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి....