Health2 years ago
అందుబాటులోకి కార్పొరేట్ వైద్యం : తెలంగాణ వైద్యశాఖలో మార్పులు
తెలంగాణ వైద్యశాఖలో భారీగా మార్పులు జరగనున్నాయి. ప్రజలు సులువుగా వైద్య సేవలు పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాల్లో మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ తరువాత...