Hyderabad1 year ago
తెలుగు ప్రజల ఎమోషన్ ఆంధ్రా బ్యాంకు.. ఇక కనిపించదు
తెలుగు ప్రజలకు ఆంధ్రా బ్యాంకు అంటే ఒక ఎమోషన్. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు నేలపై ఆవిర్భవించిన తొలి బ్యాంకు ఆంధ్రా బ్యాంకు కాగా కోట్లాది మంది తెలుగు ప్రజలకు ఈ బ్యాంకుతో ఉన్న అనుబంధమే వేరు....