Political10 months ago
వదిలేస్తారా? వేటు వేస్తారా? స్థానిక ఎన్నికల్లో గీత దాటిన నేతలను జగన్ ఏం చేస్తారు
ప్రాంతీయ పార్టీలంటే అధినేత మాటే శాసనం.. అధినేత చెప్పిందే ఫైనల్. ఆ మాటలను పెడచెవిన పెట్టే సాహసం పార్టీలో నేతలు చేయరు. కానీ... ఏపీలో మాత్రం ఆ అధినేత ఆదేశాలను