Crime Stories7 months ago
ఫోటో తీస్తుంటే శవంలోంచి శబ్దాలు..షాక్ అయిన కెమెరా మెన్..
కేరళలోని ఎర్నాకుళంలో గుండెలు జలదరించే ఘటన జరిగింది. ఓ ఫోటో గ్రాఫర్ శవాలను ఫోటోలు తీస్తుండగా..ఓ శవంలోంచి శబ్దాలు వచ్చాయి. కానీ అతనుభయపడలేదు. అదంతా తన భ్రమ అనుకుని మరోసారి కెమెరాతో క్లిక్ చేద్దామనుకునే సమయంలో...