Political6 months ago
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే చేస్తుందా? బదులు తీర్చుకుంటుందా?
రాజకీయ ప్రత్యర్ధులకు ముకుతాడు వేయటం రాజకీయాల్లో సహజంగా జరిగే తంతు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలను, ఆ పార్టీ నేతలను దెబ్బ తీయాలనుకోవటం రాజకీయాల్లో కామన్. గతంలో టీడీపీ ప్రభుత్వమైనా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమైనా...