Latest2 weeks ago
బనగానపల్లెలో దారుణం : 6వ తరగతి విద్యార్థిని కర్రతో తీవ్రంగా కొట్టిన కరస్పాండెంట్
Correspondent beat student : కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. నెహ్రూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అమానుషం చోటు చేసుకుంది. మానవత్వం లేకుండా విద్యార్థిని నిర్బంధించి చితకబాదాడో కరస్పాండెంట్. ఆ దెబ్బల దాటికి విద్యార్థి స్పృహ...