National2 years ago
పాక్ కమిటీలో వేర్పాటు నేత…కర్తార్ పూర్ మీటింగ్ కి భారత్ దూరం
భారత్-పాక్‌ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ పై ఏప్రిల్-2,2019న జరుగబోయే సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించింది.కర్తార్‌పూర్ నిర్మాణంపై పాక్ నియమించిన కమిటీలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలు ఉండడమే దీనికి కారణం.ఈ మేరకు శుక్రవారం(మార్చి-29,2019) పాక్...