Telangana7 months ago
తెలంగాణలో ఒక్కోక్కటిగా బయటపడుతున్న అవినీతి అధికారుల లీలలు
రాష్ట్రంలో అవినీతి అధికారులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. లంచం కోసం ప్రజలను పీక్కుతింటున్నారు. ప్రజలకు సేవ చేయడం మర్చిపోయి… వారి నుంచి లంచాలు నొక్కుతున్నారు. సామాన్యుడు ఏసీబీని ఆశ్రయిస్తుండడంతో… ఒక్కొక్క అవినీతి చేప బయటపడుతోంది. ఏసీబీ వరుస...