Hyderabad2 months ago
కోట్ల రూపాయల అక్రమాలు, దొంగ లెక్కలు, కాలం చెల్లిన మందులు..తెలంగాణ వెల్నెస్ కేంద్రాల్లో విచ్చలవిడిగా అవినీతి
corruption in telangana wellness centers: తెలంగాణ వెల్నెస్ కేంద్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలు సంచలనం రేపాయి. 10టీవీ కథనాలతో అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. వెల్నెస్ కేంద్రాల్లో అక్రమాల...