Health10 months ago
భారత్లో ‘కరోనా’ టెస్టింగ్ ప్రాసెస్ ఎందుకింత నెమ్మదంటే?
అవసరం ఏంటి? : ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్డౌన్లు మాత్రమే సరిపోవు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. టెస్టులను మరింత విస్తరించడానికి మాత్రమే ఇది సాయపడుతుందని అభిప్రాయపడింది....