Andhrapradesh6 months ago
భారీ వర్షాలు..ప్రాజెక్టులు ఫుల్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టు నిండుకుండలా...