Crime1 year ago
నిర్భయ హంతకులకు ఉరి ఎప్పుడు?: చట్టం ఏం చెబుతోంది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు హంతకులు ఉరికంబం ఎక్కే సమయం ఆసన్నమవుతోంది. నిర్భయ హంతుకులను ఎప్పుడు ఉరితీస్తారా అని యావత్తూ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.ఉరితాళ్ల కోసం అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రత్యేకమైన...