National1 year ago
పాయిజన్ కలిసిన దగ్గు మందు తాగి 9 మంది మృతి
ఫార్మాసుటికల్ కంపెనీ ఎక్కడున్నా వాటి ప్రొడక్ట్స్ దేశం మొత్తం తిరుగుతుంటాయి. వాటి వల్ల ఏదైనా నష్టం జరిగితేనే కానీ తెలియదు ఎక్కడ తయారయ్యాయో.. ఇదే తరహాలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ కంపెనీ మందులు 8రాష్ట్రాల్లో...