National6 months ago
మార్చి 31 డెడ్ లైన్ : ఆధార్ అనుసంధానం చేయని 18 కోట్ల పాన్‌కార్డుల పనిచేయవు
దేశంలో దాదాపు 18 కోట్ల పాన్‌కార్డులకు ప్రభుత్వం త్వరలో మంగళం పాడనుంది. పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించుకోవాలని సూచనలు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు పలు మార్లు సూచించింది. కానీ చాలామంది దాన్ని లైట్ తీసుకున్నారు. పాన్...