International9 months ago
గుడ్న్యూస్: కరోనా బలహీనపడుతోంది.. వ్యాక్సిన్ లేకుండానే వైరస్ చచ్చిపోవచ్చు : సైంటిస్టుల మాటల్లోనే..!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కాలక్రమేణా బలహీనపడుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాక్సిన్ అవసరం లేకుండానే కరోనా అంతమై పోవచ్చునని ప్రముఖ ఇటాలియన్ అంటు వ్యాధులు స్పెషలిస్ట్ ఒకరు వెల్లడించారు. మిలియన్ల మందికి...