Andhrapradesh1 year ago
కేంద్రం సహకరిస్తేనే మండలి రద్దు.. లేదంటే ఆపరేషన్ ఆకర్షే ముద్దు!
ఏపీ శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసేసింది. తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకొని పార్లమెంటులో ఆమోదించాల్సి ఉంది. ఇది ఎంత కాలం పడుతుందన్న విషయం...