Telangana6 months ago
కాలేజీ విద్యార్థులకు పుస్తకాలు అందేదెప్పుడు ? మరి క్లాసుల మాటేమిటీ ?
ఒకవైపు కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు విద్యార్ధులకు పుస్తకాలు అందలేదు. ప్రస్తుత పరిస్తితి చూస్తే మరో నెల గడిచినా పుస్తకాలు విద్యార్థులకు అందే సూచనలు కనిపించడం...