National1 year ago
క్లాసులో విద్యార్థినుల ముందే..మహిళా టీచర్‌కు ముద్దు పెట్టిన ఉపాధ్యాయుడు
ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల ముందే.. మహిళా టీచర్‌కు ముద్దిచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కరౌలి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ లో జరిగింది. అక్కడే ఉన్న విద్యార్ధినులంతా పకపకా నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్...