Andhrapradesh12 months ago
కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన జేసీ
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోమంటూ చేతులెత్తేసిన జేసీ సోదరులు యూటర్న్ తీసుకుని తాజాగా ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి పట్టణం 30వ వార్డు నుంచి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి...