Andhrapradesh7 months ago
ఏపీలో 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన...