National1 year ago
టెన్షన్.. టెన్షన్..: అయోధ్య కేసులో తీర్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
అయోధ్య కేసు.. సుప్రీం కోర్టులో రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్లో ఉన్న కేసు. దేశంలోని కోట్లాది మంది హిందువులు ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమవగా.....