Health7 months ago
జలుబు, దగ్గుకి మందులు, యాంటీ బయాటిక్స్ కన్నా తేనె మేలు, స్టడీ
ప్రతి మనిషికి కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు జలుబు, దగ్గు. ఇవి తరుచుగా వస్తుంటాయి. వయసుతో నిమిత్తం లేదు. చిన్న, పెద్ద.. ముసలి, ముతకా అందరికి ఈ జబ్బులు అటాక్ అవుతుంటాయి. సీజన్ మారినప్పుడు...