Hyderabad1 year ago
HCUలో ఎన్నికల నగారా : 26న పోలింగ్, 27న ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో విద్యార్ధి సంఘం (2019-20) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం (సెప్టెంబర్ 17, 2019)న స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల చెైర్మన్ శ్రీనివాస్ రావు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. 19...