International2 years ago
ఏం గుండెరా వీడిది : పక్కనే భారీ అలిగేటర్.. గురి గోల్ఫ్ పైనే!
గోల్ఫ్ ఆటలో అతడి ఏకాగ్రతకు హ్యాట్సాప్. ఏదైనా పనిచేసే సమయంలో కొంచెం భయానక ఘటన జరిగినా బెంబేలెత్తిపోతాం. ఆ భయానికి మళ్లీ పని మీద దృష్టి పెట్టలేం. గుండె జారి గల్లంతై అయ్యిందా అన్నంత పని...