Business12 months ago
వీడియో కాన్ఫిరెన్స్‌లో మంత్రి నిర్మల మీడియా కాన్ఫిరెన్స్ : కరోనా సంక్షోభంపై ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం రెడీ!
కరోనా సంక్షోభంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా దెబ్బకు విలవిలాడిపోతున్న ట్రేడర్లు, కంపెనీలతో పాటు ఆర్థికపరమైన చెల్లింపుల గడువుతేదీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి...