Crime1 year ago
ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు : ఒకరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్స్ వద్ద ఆగి వున్న మోటారు సైకిల్లో ఉన్ననాటు బాంబు పేలింది. పేలుడు జరిగిన ప్రదేశం పెట్రోల్ బంకు ఎదురుకుండా ఉంది. బంకులో...