Telangana10 months ago
జనం చేతుల్లో డబ్బులు పెట్టండి.. విమర్శలకు సమయం కాదు.. : రాహుల్ గాంధీ
కోవిడ్ -19 మరియు ఆర్థిక సంక్షోభం విషయాలపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా పేదలు, వలసకూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పేదలకు నేరుగా నగదు సాయం...