Crime6 months ago
అందంగా తయారై ఫొటోలు దిగింది, అయినా లైక్స్ రాలేదని ఆత్మహత్య చేసుకుంది
సోషల్ మీడియా వ్యసనంగా మారుతోంది. వ్యవహారం ఏ రేంజ్ కు వెళ్లిదంటే యువత దారి తప్పుతోంది. కొందరు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్...