Crime6 months ago
డాక్టర్ భర్త..ప్రిన్సిపల్ భార్య దారుణం..ఇంట్లో పనిచేసే బాలుడిపై మరిగే నీరు పోసి..
సిద్ధి ప్రసాద్ దేయోరి అనే వ్యక్తి అస్సాంలోని నాగావ్‌లోని రాహాకు చెందిన డాక్టర్. దిబ్రుఘర్‌లోని అసోం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య భావిభారత పౌరుల్ని తయారుచేసే బాధ్యత ఉన్న...