Andhrapradesh1 month ago
మదనపల్లి: చెల్లెల్ని అక్కే చంపేసిందా.. నిమ్మకాయ తొక్కడమే హత్యలకు కారణమా
Madanapalle: మదనపల్లి జంట హత్యకేసు మిస్టరీ చుక్కలు చూపిస్తుంది. రోజుకో మలుపు తిరుగుతున్న కేసు కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు తంటాలు పడుతున్నారు. ప్రధాన నిందితుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో చేధించడం కష్టంగా మారింది. తల్లిదండ్రులు...