National2 years ago
జడ్జీలకు గౌరవం ఇవ్వండి : హైకోర్ట్ సర్క్యులర్
ఢిల్లీ: న్యాయమూర్తుల పట్ల కనీసం గౌరవం ఇవ్వటంలేదనీ..వారికి గౌరవం ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన సర్క్యులర్ కూడా జారీ చేసింది. న్యాయమూర్తులు గ్యాలరీల్లో నడుస్తున్న సమయంలో అధికారులు, లాయర్లు, పోలీసులు, కోర్టు...