Big Story-13 months ago
‘రోజుకు 50 వేల కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదు’.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
High court serious over Telangana government : కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి వివిధ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రోజుకు...