Hyderabad1 year ago
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు ధిక్కరణ కేసులో సంచలన తీర్పు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వంలో ఉన్న అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది.