Uncategorized1 year ago
కోడెల శివరాంకు కండీషనల్ బెయిల్
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాంకు బెయిల్ మంజూరు అయింది. నరసరావుపేటలో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఎదుట లొంగిపోయిన శివరాంకు షరతులతో కూడిన బెయిల్...