Crime1 year ago
మూడేళ్ల బాలికపై హత్యాచారం..నిందితుడికి మరణశిక్ష
ముక్కుపచ్చలారని మూడేళ్ల పాపను అమానుషంగా అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడికి కోర్టు మరణ శిక్షను విధించింది. కిరాతకమైన, క్షమించారని నేరం చేశాడని కోర్టు వ్యాఖ్యానించింది. అదనపు జిల్లా కోర్టు జడ్జి సునీల్ కుమార్ ఈ తీర్పును...