National6 months ago
విజయ్ మాల్యాకు మరో దెబ్బ..సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టివేత
బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా..ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆయన చేస్తున్న ప్రయత్నాలుల బెడిసికొడుతున్నా..వెనుకడుగు వేయడం లేదు మాల్యా. తాజాగా. కోర్టు ధిక్కరణ రివ్యూ పిటిషన్ ను భారత అత్యున్నత...